స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నటి సుమలత ఎన్నికల ప్రచారంలో తన చీర కొంగును పట్టి ఓటర్లను ఓట్లు అర్థించారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు కంటతడి పెట్టారు. #Sumalatha #KarnatakaNews #Election2019